BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 01 March 2026, 06:29 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రామవరంలో విఖ్యాత్ రెడ్డి జన్మదిన వేడుకలు

తెలంగాణ
01 Mar, 2026 - 06:29 AM
324 వీక్షణలు
రామవరంలో విఖ్యాత్ రెడ్డి జన్మదిన వేడుకలు NTODAY NEWS: పాలకుర్తి ప్రతినిధి వేణు కార్యక్రమంలో పాల్గొన్న ధరావత్ సురేష్ నాయక్ కొడకండ్ల మండలం, రామవరం గ్రామ పార్టీ అధ్యక్షులు పెంతల సురేందర్ రెడ్డి మనవడు విఖ్యాత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధరావత్ సురేష్ నాయక్ చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విఖ్యాత్ రెడ్డి ఆరోగ్యంగా, ఆనందంగా, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొడకండ్ల స్థానిక సర్పంచ్ దూలం మమత సతీష్, కొడకండ్ల పట్టణ అధ్యక్షులు రవీందర్, ఏఎంసీ డైరెక్టర్ వెంకన్న, దేశగాని నాగరాజు గౌడ్, వెన్నం శ్రీనివాస్, రామేశ్వరం సర్పంచ్ భూక్య సుగుణమ్మ, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రాములు నాయక్, సోమశేఖర్, ప్రశాంత్, రామవరం సోషల్ మీడియా కోఆర్డినేటర్ మందుల మధుకర్, సుమన్ నాయక్, రాము నాయక్, గ్రామ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. #Ramavaram #Kodakandla #CongressParty #BirthdayCelebration #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube