BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 07:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కీర్తిరాయునిగూడెంలో వైసీపీ జెండా.. 63 ఓట్ల మెజారిటీతో బొర్రా కోమల విజయం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 07:01 PM
30 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొర్రా కోమల ఘన విజయం సాధించారు. ప్రత్యర్థిపై 63 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు గ్రామంలోని 8 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ చెరో నాలుగు వార్డులను గెలుచుకున్నాయి. దీంతో వార్డుల విషయంలో ఇరు పార్టీలకు సమాన బలం లభించగా, సర్పంచ్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో సాధించిన విజయంతో వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.