BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 07:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సీతారాంపురం తండాలో వైసీపీ అభ్యర్థి సోనియా నాయక్ విజయం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 07:41 PM
22 వీక్షణలు

8 వార్డులకు గాను 7 వార్డుల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు 

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం సీతారాంపురం తండాలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సోనియా నాయక్ విజయం సాధించారు. మొత్తం 365 ఓట్లు పోలవగా వైసీపీ అభ్యర్థి సోనియా నాయక్‌కు 225 ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 139 ఓట్లు లభించాయి. దీంతో సోనియా నాయక్ 86 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 8 వార్డులకు ఎన్నికలు జరగ్గా మొదటి వార్డులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. 2 నుంచి 8వ వార్డు వరకు వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. సర్పంచ్ ఎన్నికతో పాటు వార్డు ఫలితాల్లోనూ మెజారిటీ స్థానాలను వైసీపీ అభ్యర్థులు దక్కించుకున్నారు.