BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 04 July 2026, 06:21 pm
Posted by : బోధపల్లి వేణు

13వ వార్డ్ ఎర్ర సోమూల తండాలో సమస్యలను పరిశీలించిన తొర్రూర్ మున్సిపల్ చైర్మన్

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
04 Jul, 2026 - 06:21 PM
101 వీక్షణలు

పాలకుర్తి రిపోర్టర్ వేణు 

తొర్రూర్ పట్టణం 13వ వార్డు ఎర్ర సోముల తండా లో పలు సమస్యలు పరిశీలించిన తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ గారు పర్యటించారు.

ఈ సందర్భంగా తొర్రూర్ మున్సిపాలిటీ13వ వార్డు ఎర్ర సోముల తండాలో మంచినీటి పైపులు లీకై తండాలో నీటి సమస్య ఏర్పడిన విషయం తెలుసుకొని ఈరోజు పరిశీలించి పాత పైపులను తొలగించి మొత్తం కొత్త పైపులు వేయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే డ్రైనేజ్ సమస్యలు ,రోడ్ల సమస్యలను కూడా పరిశీలించి వాటిని కూడా పూర్తి చేసి తండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన పనులను వేగంగా చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ , కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు బసనబోయిన రాజేష్ యాదవ్, మున్సిపల్ ఏఈ మరియు మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.