BREAKING
thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి
Date of Publish : 04 July 2026, 06:22 pm
Posted by : కూనురు మధు

వృద్ధాశ్రమంలో నిత్యావసరాల పంపిణీ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
04 Jul, 2026 - 06:22 PM
139 వీక్షణలు

లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో శనివారం నార్కట్‌పల్లిలోని ఆదరణ వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. క్లబ్ ట్రెజరర్ పంతంగి కరుణాకర్ గౌడ్ కుమారుడు అఖిలేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆశ్రమంలోని వృద్ధులకు బియ్యం, కిరాణా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు నరసింహ గౌడ్, చార్టర్ ప్రెసిడెంట్ జనగాం రవీందర్ గౌడ్ మాట్లాడుతూ మానవ సేవనే ధ్యేయంగా లయన్స్ క్లబ్ ఇలాంటి సామాజిక కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోందని, పుట్టినరోజులను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం యువతకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు పొన్నం లక్ష్మయ్య గౌడ్, దంతూరి సైదులు గౌడ్, బెల్డ సత్యనారాయణ, రంగా వెంకటేశ్వర్లు, బాలాగోని రాజు గౌడ్, పల్ల వెంకటేశ్వర్లు, పబ్బతి సత్యనారాయణ, ఆశ్రమ నిర్వాహకులు శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.