BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 02 October 2026, 07:12 am
Posted by : THALLAPALLI LAKSHMANA

మార్కాపురం జిల్లాలో 19 మండలాలు కరువు మండలాలుగా గుర్తింపు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
02 Oct, 2026 - 07:12 AM
4 వీక్షణలు

మార్కాపురం: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు తీవ్రతరమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం కరువు మండలాలను ప్రకటించింది. మార్కాపురం జిల్లాలో మొత్తం 19 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించినట్లు సమాచారం.

గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు, గిద్దలూరు, బెస్తవారిపేట, అర్ధవీడు మండలాలు కూడా కరువు మండలాల జాబితాలో ఉన్నట్లు తలుస్తోంది.

కరువు మండలాలుగా గుర్తింపు పొందిన ప్రాంతాల్లో రైతులు, ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే సహాయక చర్యలు, సంబంధిత రాయితీలు, ఇతర ప్రయోజనాలు అందే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి తదుపరి మార్గదర్శకాలు వెలువడిన తర్వాత సహాయక చర్యలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.