BREAKING
thumb ● జాతీయ ఏకతా దివస్ వేడుకలకు జిల్లా నుంచి 30 మంది ప్రయాణం thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● జాతీయ ఏకతా దివస్ వేడుకలకు జిల్లా నుంచి 30 మంది ప్రయాణం thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌..
మంచి మాట
Date of Publish : 30 October 2026, 05:36 pm
Posted by : NUNE SRIKANTH

జాతీయ ఏకతా దివస్ వేడుకలకు జిల్లా నుంచి 30 మంది ప్రయాణం

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
30 Oct, 2026 - 05:36 PM
28 వీక్షణలు

గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ పటేల్ 151వ జయంతి వేడుకలు

బృందానికి ఇన్‌చార్జిగా ఏసీపీ కృష్ణ గౌడ్

హైదరాబాద్, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):

భారత తొలి ఉపప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 31న గుజరాత్‌లోని నర్మదా జిల్లా కెవడియాలో జాతీయ ఏకతా దివస్ (రాష్ట్రీయ ఏక్తా దివస్) వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్ పర్వ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి 30 మంది సభ్యులతో కూడిన బృందం గురువారం గుజరాత్‌కు బయలుదేరింది. ఈ బృందానికి ఇన్‌చార్జిగా ఏసీపీ కృష్ణ గౌడ్ వ్యవహరిస్తున్నారు.

ఆకట్టుకోనున్న భద్రతా బలగాల ప్రదర్శనలు

ఈ వేడుకల్లో పోలీసు, పారామిలటరీ బలగాలతో పాటు భారత వైమానిక దళానికి చెందిన సిబ్బంది పాల్గొని ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని చాటిచెప్పేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

'ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ వేడుకలు చరిత్రలో నిలిచిపోతాయని బృంద సభ్యులు పేర్కొన్నారు.

గుజరాత్‌కు బయలుదేరిన వారిలో జెస్సు, అనిల్ కుమార్, నరేష్ చారి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.