BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 06:52 pm
Posted by : NUNE SRIKANTH

గోవింద్‌పేట్ గ్రామానికి కొత్తగా 52 పింఛన్లు మంజూరు

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
13 Nov, 2026 - 06:52 PM
26 వీక్షణలు

గ్రామ సర్పంచ్ అప్పల గణేష్ వెల్లడి.. ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు

ఆర్మూర్: మండలంలోని గోవింద్‌పేట్ గ్రామానికి కొత్తగా 52 పింఛన్లు మంజూరైనట్లు గ్రామ సర్పంచ్ అప్పల గణేష్ తెలిపారు. గ్రామంలోని అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించే దిశగా ఈ పింఛన్లు మంజూరు కావడం సంతోషకరమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అప్పల గణేష్ మాట్లాడుతూ.. గోవింద్‌పేట్ గ్రామానికి ప్రత్యేకంగా 52 పింఛన్లు మంజూరు చేయించడంలో కృషి చేసిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా పింఛన్లు మంజూరు కావడంతో అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా లభిస్తుందని అన్నారు.

ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పింఛన్లు పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అర్హులైన వారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. గ్రామానికి సహకరించిన వినయ్ కుమార్ రెడ్డికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.