BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 15 August 2026, 02:25 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
15 Aug, 2026 - 02:25 PM
45 వీక్షణలు

79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ కదిరి: అన్నమయ్య జిల్లా మదనపల్లె నుంచి కదిరి వరకు 79 కిలోమీటర్ల నాన్

79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్


కదిరి: అన్నమయ్య జిల్లా మదనపల్లె నుంచి కదిరి వరకు 79 కిలోమీటర్ల నాన్‌స్టాప్ స్కేటింగ్ చేస్తూ ప్రపంచ రికార్డు సాధించిన 3 సంవత్సరాల చిన్నారి అనంత దక్షిత్‌కు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ కందికుంట వెంకటప్రసాద్  ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.


అతి చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను కనబరుస్తూ ఇప్పటికే 4 ప్రపంచ రికార్డులు సాధించిన అనంత దక్షిత్‌ను ఎమ్మెల్యే గారు అభినందించారు. 79 కిలోమీటర్ల నాన్‌స్టాప్ స్కేటింగ్ ద్వారా తన ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటిన చిన్నారి దక్షిత్ కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.


చిన్నారి దక్షిత్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్  ఆకాంక్షించారు. ఇలాంటి ప్రతిభావంతులైన చిన్నారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.


చిన్నారి అనంత దక్షిత్‌కు హృదయపూర్వక అభినందనలు మరియు భవిష్యత్ విజయాలకు శుభాకాంక్షలు.