BREAKING
thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం
Date of Publish : 06 October 2026, 10:53 am
Posted by : THALLAPALLI LAKSHMANA

చదవడం లేదంటూ 82 మంది విద్యార్థులకు సగం గుండు

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
06 Oct, 2026 - 10:53 AM
10 వీక్షణలు


మహారాష్ట్ర: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతంలోని ఓ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సరిగ్గా చదవడం లేదనే కారణంతో 82 మంది విద్యార్థులకు సిబ్బంది బలవంతంగా సగం గుండు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.

విద్యార్థులు భయంతో ఇళ్లకు వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు స్పందించారు.

ఘటనపై అధికారులు తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు సగం గుండు చేయించిన ఘటనపై పూర్తి వివరాలను సేకరిస్తున్న అధికారులు, బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ ఘటనకు సంబంధించి పాఠశాల సిబ్బంది చర్యలకు దారితీసిన కారణాలు, విద్యార్థులపై వ్యవహరించిన తీరు తదితర అంశాలపై విచారణ కొనసాగుతోంది.