BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 07:05 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జగన్‌కు విజయసాయిరెడ్డి షాక్.. నవంబర్ 11న కొత్త రాజకీయ పార్టీ ప్రకటన

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Nov, 2026 - 07:05 AM
40 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11వ తేదీన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా తమ పార్టీ నిలుస్తుందని వెల్లడించారు.

వైసీపీలో ఉన్న సమయంలో జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగా తాను తీవ్ర అవమానాలకు గురయ్యానని విజయసాయిరెడ్డి ఆరోపించారు. పార్టీని వీడాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, అయితే తనను బలవంతంగా పార్టీ నుంచి బయటకు నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో అవమానాలను భరిస్తూ చివరకు బయటకు రావాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని రెండు రాజకీయ కుటుంబాల ఆధిపత్యం నుంచి కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. యువతకు రాజకీయాల్లో పెద్దపీట వేస్తామని, అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. కొత్త పార్టీ ద్వారా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. నవంబర్ 11న విజయవాడలో పార్టీ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త రాజకీయ సమీకరణాలపై చర్చ మొదలైంది.