BREAKING
thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు
Test 4
Date of Publish : 07 November 2026, 08:59 pm
Posted by : LAKKA RAJASEKHAR

జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
07 Nov, 2026 - 08:59 PM
3 వీక్షణలు

123 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన నరసాని శ్రీనివాసరెడ్డి

మేడికొండూరు (ఎన్ టుడే న్యూస్): గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఈ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నరసాని శ్రీనివాసరెడ్డి తన సమీప టీడీపీ ప్రత్యర్థిపై 123 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఓట్ల లెక్కింపులో నరసాని శ్రీనివాసరెడ్డికి 717 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థికి 594 ఓట్లు వచ్చాయి. దీంతో 123 ఓట్ల ఆధిక్యంతో శ్రీనివాసరెడ్డి విజేతగా నిలిచారు.

ఈ ఫలితంతో జంగంగుంట్లపాలెం గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థి విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.