BREAKING
thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు
Test 4
Date of Publish : 07 November 2026, 08:54 pm
Posted by : KOPURI LAKSHMAN

జమ్మవరం ఎంపీటీసీగా చింతా సాంబశివరావు ఘన విజయం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
Kopuri Lakshman Veerlapadu Mandal
07 Nov, 2026 - 08:54 PM
24 వీక్షణలు

సమీప ప్రత్యర్థిపై 774 ఓట్ల మెజారిటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా: చింతా సాంబశివరావు

వీరులపాడు (ఎన్ టుడే న్యూస్): ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జమ్మవరం ఎంపీటీసీ ఎన్నికల్లో చింతా సాంబశివరావు తన సమీప ప్రత్యర్థిపై 774 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయంతో ఆయనకు మద్దతుగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో ఆనందం వ్యక్తమైంది.

ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి ఓటు వేసిన ప్రతి ఓటరుకు చింతా సాంబశివరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరి సహకారాన్ని గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు.

ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ప్రధాన బాధ్యత అని చింతా సాంబశివరావు తెలిపారు. ఎంపీటీసీగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వెల్లడించారు.

తన విజయానికి సహకరించిన ఓటర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.