BREAKING
thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు thumb ● మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు thumb ● మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం
Test 4
Date of Publish : 07 November 2026, 08:45 pm
Posted by : K MAHESH

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 08:45 PM
2 వీక్షణలు

వినతులపై స్పందించి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే

వలిగొండ (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7: భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శనివారం వలిగొండలోని తన నివాసంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలు, ఇతర ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రాలు అందజేశారు.

ప్రజలు వివరించిన సమస్యలపై ఎమ్మెల్యే స్పందించి, వెంటనే సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ఆయా సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయవద్దని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని సహదేవ్, మాజీ ఎంపీపీ నూతి రమేష్, సింగిల్ విండో చైర్మన్ గరిసె రవి, నాయకులు గంగాపురం సతీష్ గౌడ్, బత్తిని లింగయ్య, పలుసం సతీష్ గౌడ్, కాసుల వెంకన్న, కొండూరు సాయి తదితరులు పాల్గొన్నారు.