BREAKING
thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు
Test 4
Date of Publish : 07 November 2026, 08:42 pm
Posted by : K MAHESH

మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 08:42 PM
4 వీక్షణలు

అధికారులు పూర్తి ప్రగతి నివేదికలతో సమావేశాలకు హాజరుకావాలి

రామన్నపేట (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష, జనరల్ బాడీ సమావేశానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు.

ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ, అధికారులు తమ శాఖల ప్రగతికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికలను సిద్ధం చేసుకుని సమావేశాలకు హాజరుకావాలని సూచించారు. రాబోయే రోజుల్లో మండలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, సర్పంచులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిష్కరించాల్సిన పెద్ద సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి కె. రాఘవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బిక్షంరెడ్డి, ఎంపీడీవో ఆవుల రాములు, తహసీల్దార్ లాల్ బహదూర్, మండలంలోని వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.