BREAKING
thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు
Test 4
Date of Publish : 07 November 2026, 08:52 pm
Posted by : K MAHESH

మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 08:52 PM
8 వీక్షణలు

సీఎం ప్రకటన పచ్చి మోసం: కల్వకుంట్ల కవిత విమర్శలు

న్యూఢిల్లీ (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7: మునుగోడు, దేవరకొండ ప్రాంతాల రైతులు దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లో నెలకొన్న సాగునీటి సమస్యపై స్పందించారు.

ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే కృష్ణా జలాల వినియోగం తప్పనిసరని కవిత పేర్కొన్నారు. ఎదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు నీరందిస్తామని సీఎం చేసిన ప్రకటన పచ్చి మోసమని విమర్శించారు.

సరైన నీటి వ్యవస్థ అందుబాటులో లేనప్పుడు అదనపు నీటి కేటాయింపులు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. మునుగోడు, దేవరకొండ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు.