BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 10:44 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

జైలులో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జెడ్పీటీసీగా విజయం

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
07 Nov, 2026 - 10:44 PM
3 వీక్షణలు

పెళ్లకూరు స్థానంలో 1,719 ఓట్ల మెజార్టీ.. భర్త తరఫున ప్రచారం చేసిన భార్య

తిరుపతి (ఎన్ టుడే న్యూస్): ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో జైలులో ఉన్న అభ్యర్థి విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతి జిల్లాలోని పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి 1,719 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

హత్యాయత్నం కేసులో ప్రస్తుతం సత్యనారాయణరెడ్డి జైలులో ఉన్నారు. ఆయన జైలులో ఉండటంతో ఎన్నికల ప్రచార బాధ్యతలను భార్య చేపట్టారు. భర్త తరఫున ఆమె ప్రచారం నిర్వహించి ఓటర్లను మద్దతు కోరారు. ఎన్నికల ఫలితాల్లో సత్యనారాయణరెడ్డి విజయం సాధించారు.

ఈ విజయంపై వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. “జైలు గోడలు మనిషిని బంధించగలవేమో గానీ, ప్రజల అభిమానాన్ని కాదు” అంటూ ట్వీట్ చేసింది.