BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 10:48 pm
Posted by : VALLAPU KOTESH

చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం

తెలంగాణ
/ నల్గొండ / చండూరు
Reporter
Vallapu Kotesh Nampally Mandal
07 Nov, 2026 - 10:48 PM
13 వీక్షణలు

రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేత.. ఆపదలో అండగా నిలిచిన చిన్ననాటి, పదో తరగతి స్నేహితులు

చండూరు (ఎన్ టుడే న్యూస్): చండూరు పట్టణానికి చెందిన ఎర్రజల్ల సత్తమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబానికి చెందిన మిత్రులు, చిన్ననాటి నుంచి పదో తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహితులు మానవతా దృక్పథంతో అండగా నిలిచారు. కుటుంబానికి రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

సత్తమ్మ మృతితో బాధలో ఉన్న కుటుంబానికి తమ వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో స్నేహితులంతా కలిసి ఈ ఆర్థిక సాయం అందించారు. కష్టసమయంలో ఆర్థికంగా అండగా నిలవడం ద్వారా తమ మధ్య ఉన్న స్నేహబంధాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న మిత్రుడి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో ముందుకు వచ్చి సహాయం అందించడం పలువురి అభినందనలకు కారణమైంది.

ఈ ఆర్థిక సహాయ కార్యక్రమంలో అశోక్, ప్రవీణ్, ప్రసాద్, ముబీన్, రవి, జ్ఞానేశ్వరి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తమ కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన చిన్ననాటి, పదో తరగతి స్నేహితులకు సత్తమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.