BREAKING
thumb పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
Date of Publish : 10 August 2026, 05:52 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఆరోగ్యంపై అవగాహన కల్పించిన లయన్స్ క్లబ్ సభ్యులు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
10 Aug, 2026 - 05:52 PM
48 వీక్షణలు

ఆరోగ్యంపై అవగాహన కల్పించిన లయన్స్ క్లబ్ సభ్యులు...

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఉచిత వైద్య సేవలు

పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు

వైద్య నిపుణులతో ఆరోగ్య పరీక్షలు – మందుల పంపిణీ

ఆరోగ్యంపై అవగాహన కల్పించిన లైన్స్ క్లబ్ సభ్యులు

సేవా కార్యక్రమాల్లో ముందంజలో లైన్స్ క్లబ్

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

పుంగనూరు

పట్టణంలోని లయన్స్ క్లబ్‌ అధ్యక్షుడు మహేంద్రరావు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. అలాగే కలామ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్ ప్రతినిధులు  అయూబ్‌ఖాన్‌, నరసింహులు ఆధ్వర్యంలో కంటి వైద్యశిబిరాన్ని నిర్వహించారు. రెండు శిబిరాల్లోను 40 మంది కంటి జబ్బులు కలిగిన వారికి చికిత్సలు చేశారు. ఆపరేషన్లు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నట్లు తెలిపారు.