BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 14 October 2026, 09:23 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఎయిర్ ఇండియా విమానానికి భద్రతా హెచ్చరిక.. జైపూర్‌కు మళ్లింపు

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
14 Oct, 2026 - 09:23 PM
6 వీక్షణలు

జైపూర్: ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం AI2030ను జైపూర్‌కు మళ్లించారు. విమానం నుంచి పైలట్ కొద్దిసేపు స్క్వాక్ కోడ్ 7500 పంపిన నేపథ్యంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

బోయింగ్ 787-9 రకానికి చెందిన ఈ విమానం ఉదయం 9:35 గంటలకు జైపూర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం భద్రతా తనిఖీల కోసం విమానాన్ని ప్రత్యేక ఐసోలేషన్ బేలోకి తరలించారు.

విమాన సిబ్బందితో కలిపి సుమారు 306 మంది ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా దిగినట్లు సమాచారం. విమానం మళ్లింపునకు దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

గమనిక: స్క్వాక్ కోడ్ 7500 సాధారణంగా విమానంలో చట్టవిరుద్ధ జోక్యం లేదా హైజాక్ పరిస్థితిని సూచిస్తుంది. అయితే ఈ కోడ్ పంపిన కారణం అధికారికంగా నిర్ధారణ అయ్యే వరకు హైజాక్ జరిగిందని భావించరాదు.