BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 September 2026, 06:45 pm
Posted by : కూనురు మధు

తాను చదివిన బడికి మరిచిపోలేని సేవ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
28 Sep, 2026 - 06:45 PM
20 వీక్షణలు

ఐడెంటిటీ కార్డుల పంపిణీ పూర్వ విద్యార్థి అంతటి ఈశ్వర్ గౌడ్

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో అంతటి ఈశ్వర్ గౌడ్ విద్యార్థులకు ఐడెంటిటీ కార్డులను విరాళంగా అందించారు. సోమవారం పాఠశాలలో నిర్వహించిన  కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులందరికీ ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంతటి ఈశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత తరంలో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన ఎంతో అవసరమని అన్నారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. విద్యార్థిగా ఇదే పాఠశాలలో చదివి, అనంతరం ఆరు సంవత్సరాల పాటు ప్రైవేటు ఉపాధ్యాయుడిగా సేవలందించి, ప్రస్తుతం  పాఠశాల అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చెరుకు పాండు, ఉపాధ్యాయులు సైదులు, రమాదేవి, అంతటి వనిత, గురిజహిమ బిందు, గంగాపురం సరిత, శంకరమ్మ, అంతటి ఈశ్వర్ గౌడ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.