మునగపాక లో అంగన్వాడి ఉత్సవాలు
గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 సంవత్సరాల ప్రజాసేవ సందర్భంగా నిర్వహిస్తున్న "సేవా సంకల్ప అభ్యాన్" లో భాగంగా రాష్ట్రంలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో "అంగన్వాడీ ఉత్సవం" నిర్వహించడం జరుగుతుంది. మహిళా సంక్షేమ వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ప్రతి అంగన్వాడి కేంద్రంలోని మూడు రోజులు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా గర్భినీరు బాలింతలు పిల్లలకు అందిస్తున్నటువంటి పోషకాహారం వారి యొక్క సంరక్షణ టీకాలు సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమములను లబ్ధిదారులు మాటలలో సమాజం ముందు తీసుకురావడం జరిగింది 3-6 ఇయర్స్ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య ద్వారా సమగ్ర అభివృద్ధిని పెంపొందించడంP.H.N.G అనురాధ గారు వ్యాధి నిరోధక టీకాలు గురించి పిల్లల వచ్చే వ్యాధుల గురించి గర్భిణీ యొక్క ఆసుపత్రి ప్రసవాల గురించి బాలింతల సంరక్షణ ఆహారం గురించి పిల్లల సంరక్షణ గురించి తెలియజేశారు సంక్షేమ శాఖ ద్వారా అందించే ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం గురించి చెప్పడం జరిగింది చిరుధాన్యాలు పప్పులు, మునగాకు ఆకుకూరల్లో తయారు చేసే ఆహార పదార్థాలు తయారు చేసి తల్లికి తెలియజేయడం జరిగింది ముఖ్య అతిథులుగా దాడి శివ, టెక్కలి పరశురాం, దొడ్డి శ్రీను, కే కామేశ్వరరావు, ఆడారి గణేష్ తదితరులు పాల్గొన్నారుICDS Supervisor K. అన్నపూర్ణ,S.K మీరాభి గారు ఆధ్వర్యంలో జరిగింది.P.H.N.G అనురాధ,GMSK P. పద్మ ,ANM K. మరిడమ్మ
AWWS P. హేమలత ,T.సరస్వతి,D.మంగ తల్లిB.రేవతి పద్మR.ఉమాదేవి
K.శివమ్మK.లక్ష్మిSk.అజీర VOAలు ASHAలు పాల్గొన్నారు.