BREAKING
thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం
Date of Publish : 06 October 2026, 01:10 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

రేషన్ కార్డులకు మొబైల్ నంబర్ లింక్‌కు మరో అవకాశం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
06 Oct, 2026 - 01:10 PM
13 వీక్షణలు

ప్రకాశం: రేషన్ కార్డులకు మొబైల్ నంబర్‌ లింక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ప్రకాశం జిల్లాలో మొత్తం 6,16,806 మంది రేషన్ లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు సుమారు నాలుగు లక్షల మంది తమ మొబైల్ నంబర్లను రేషన్ కార్డులతో అనుసంధానం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంకా దాదాపు రెండు లక్షల మంది లబ్ధిదారులు మొబైల్ నంబర్‌ లింక్ చేసుకోవాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. రేషన్‌ కార్డుకు మొబైల్ నంబర్‌ అనుసంధానం చేయడం ద్వారా సంబంధిత సేవలు, సమాచారం లబ్ధిదారులకు సులభంగా అందే అవకాశం ఉంటుందని తెలిపారు.

మిగిలిన లబ్ధిదారులు ఈ నెల 15వ తేదీలోపు తమ మొబైల్ నంబర్లను రేషన్‌ కార్డుతో లింక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. గడువులోగా ప్రక్రియను పూర్తి చేసుకుని ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.