BREAKING
thumb ● మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు thumb ● మోతే పరిసరాల్లో పులి సంచారంపై ప్రచారం.. thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు thumb ● మోతే పరిసరాల్లో పులి సంచారంపై ప్రచారం.. thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్
Test 4
Date of Publish : 06 November 2026, 09:56 pm
Posted by : PEDDABOINA SRIKANTH

మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
06 Nov, 2026 - 09:56 PM
15 వీక్షణలు

హనుమకొండ జిల్లా:  జిల్లాలోని పలు మండలాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు 

ముల్కనూర్ కమలాపూర్ ఎల్కతుర్తి మండలాలలో 12 రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని జిల్లా విద్యాధికారి సూచించారు, ఆర్ట్ టీచర్ ,యోగా టీచర్ ,కంప్యూటర్ టీచర్, లైబ్రేరియన్ పోస్టులకు అర్వత గల వ్యక్తులు నవంబర్ 7 వ తేదీ నుండి నంబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.హన్మకొండ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో అవసరమైన దరఖాస్తు ఫారాలతో అవసరమగు ధ్రువపత్రాలను  సమర్పించాలని  అన్నారు,  ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ ద్వారా మరియు మెరిట్ ఆధారంగా జాబితా తయారు చేయబడుతుంది. దరఖాస్తు ఫారములు జిల్లా విద్యాధికారి కార్యాలయం ఎఫ్ ఎన్ఎల్ సెల్ హనుమకొండలో అందుబాటులో ఉంటాయి. ఇంటర్వ్యూ సమయం 19/11/26 రోజున 11am ల కు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఐ. డి. ఓ. సి.కాంప్లెక్స్ కలెక్టరేట్ )హన్మకొండ.

నియామక కాలం:  నవంబర్ 20.11.2026 నుండి 31 మార్చి 2027 వరకు లేదా అవసరం ముగిసే వరకు.