BREAKING
thumb ● మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు thumb ● మోతే పరిసరాల్లో పులి సంచారంపై ప్రచారం.. thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు thumb ● మోతే పరిసరాల్లో పులి సంచారంపై ప్రచారం.. thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్
Test 4
Date of Publish : 06 November 2026, 08:46 pm
Posted by : K MAHESH

హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 08:46 PM
11 వీక్షణలు

మృతుడి కుటుంబానికి క్వింటా బియ్యం అందజేసి అండగా నిలిచిన సర్పంచ్

కేసముద్రం (ఎన్ టుడే న్యూస్): నవంబర్ 6

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెద్దమోరి తండా కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని బద్రు తండాకు చెందిన వాంకుడోత్ హుసేని మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పెద్దమోరి తండా కొత్తూరు గ్రామ సర్పంచ్ సారంపల్లి దేవేంద్ర మోహన్ రెడ్డి వెంటనే హుసేని నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతుడు హుసేనికి నివాళులర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలనే ఉద్దేశంతో సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి ఒక క్వింటా బియ్యాన్ని అందజేశారు. ఆపద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం సామాజిక బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ అంగోత్ ఆలు, వార్డు సభ్యులు భూక్య వెంకన్న, భూక్య మోతి, వాంకుడోత్ శాంతి, మేడి సురేందర్ పాల్గొన్నారు.

అలాగే గ్రామ పెద్దలు సారంపల్లి సంజీవ రెడ్డి, బట్టు శ్రీను, మంగిశెట్టి రవి, బండారి నరేష్, ఎస్.కె. యాకూబ్ జానీ, జటోతు శంకర్, దుగ్గి యాకయ్య, బాణోత్ బద్రు నాయక్, బానోత్ భాషా నాయక్, బానోత్ ఈరు, బదావత్ ధర్మ, బోడ రాములు, జాటోత్ నెహ్రూ, జాటోత్ రమేష్, బానోత్ గణేష్, జాటోత్ నరేష్, వాంకుడోత్ పవన్, వాంకుడోత్ లడ్డు తదితరులు పాల్గొని మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు.