BREAKING
thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● దివీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం, నోట్‌బుక్స్ పంపిణీ thumb ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: thumb ● సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● దివీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం, నోట్‌బుక్స్ పంపిణీ thumb ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: thumb ● సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి
మంచి మాట
Date of Publish : 28 October 2026, 07:57 pm
Posted by : KOLA MAHESH

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ మాజీ మంత్రి జి చిన్నారెడ్డి

తెలంగాణ
/ రంగారెడ్డి / అబ్దుల్లాపూర్మెట్
Reporter
Kola Mahesh Munugodu Constituency
28 Oct, 2026 - 07:57 PM
11 వీక్షణలు

రంగారెడ్డి| ఇబ్రహీంపట్నం | అక్టోబర్ 28

రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ పాఠశాలను మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ చైర్మన్ జి. చిన్నారెడ్డి, ప్రొఫెసర్ జలంధర్ రెడ్డి తమ బృందంతో కలిసి సందర్శించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి, తరగతి గదులు, క్రీడా మైదానాలు, విద్యార్థులకు కల్పించిన వసతులు, నిర్వహణ తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అన్ని వసతులతో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ పాఠశాలను అద్భుతంగా నిర్మించారని ప్రశంసించారు. ఇలాంటి పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాలలోని ఆహ్లాదకరమైన వాతావరణం, మెరుగైన నిర్వహణను చూసి సంతోషం వ్యక్తం చేశారు.

ఆరుట్ల ప్రజాగళం దామర భూపాల్ పాఠశాలకు సంబంధించిన పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు చిన్నారెడ్డి సానుకూలంగా స్పందించారు. పాఠశాల హెడ్‌ ఆఫ్‌ ది స్కూల్‌ గిరిధర్‌తో పాటు ఉపాధ్యాయ బృందం పాఠశాలను చక్కగా నిర్వహిస్తున్నారని అభినందించారు.