BREAKING
thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● మైదుకూరులో మాజీ కౌన్సిలర్‌పై దాడి? thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● మైదుకూరులో మాజీ కౌన్సిలర్‌పై దాడి? thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్
మంచి మాట
Date of Publish : 28 October 2026, 08:18 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

రామసముద్రం–2 ఎంపీటీసీ అభ్యర్థిగా బి. రజని

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
28 Oct, 2026 - 08:18 AM
12 వీక్షణలు

వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికల బరిలోకి

మదనపల్లె | ఎన్ టుడే న్యూస్‌:

మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం–2 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బి. రజని పోటీ చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజల ముందుకు వస్తున్నట్లు ఆమె తరఫు ప్రచారంలో పేర్కొన్నారు.

రామసముద్రం పంచాయతీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సౌకర్యం, రహదారుల మెరుగుదల, పారిశుధ్యం, విద్య, వైద్య సేవలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రచారంలో ప్రస్తావించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, గ్రామ అభివృద్ధికి కృషి చేసే నాయకత్వం అవసరమని తెలిపారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బి. రజనికి మద్దతు తెలియజేయాలని ఆమె తరఫు ప్రచారకులు కోరారు.

అభ్యర్థి: బి. రజని

పార్టీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

గుర్తు: ఫ్యాన్