BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 06:01 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరి జెడ్పీటీసీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మల్లెల గోమ్స్ విజయం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
07 Nov, 2026 - 06:01 PM
17 వీక్షణలు

5,371 ఓట్లతో గెలుపు.. ఫలితాల అనంతరం బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణుల సంబరాలు

మార్కాపురం జిల్లా (ఎన్ టుడే న్యూస్): మార్కాపురం జిల్లా కనిగిరి జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి మల్లెల గోమ్స్ విజయం సాధించారు. ఆయన 5,371 ఓట్లు సాధించి జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

కనిగిరి మోడల్ స్కూల్‌లో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లోనూ మల్లెల గోమ్స్ ఆధిక్యంలో కొనసాగినట్లు సమాచారం. చివరకు 5,371 ఓట్లతో విజయం సాధించారు.

గోమ్స్ గెలుపుతో బీజేపీతో పాటు టీడీపీ, జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.