BREAKING
thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Date of Publish : 23 September 2026, 11:02 pm
Posted by : ADARI RAMA PRASAD

తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
23 Sep, 2026 - 11:02 PM
30 వీక్షణలు

తాడేపల్లి, సెప్టెంబర్ 23: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖ పరిధికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశం అనంతరం వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా గ్రేటర్ విశాఖ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు పేర్కొన్నాయి.

గ్రేటర్ విశాఖ ప్రాంతానికి చెందిన పార్టీ నాయకులతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ సెప్టెంబర్ 22న వెల్లడించింది.