BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 September 2026, 06:18 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

జగిత్యాలలో బీఆర్‌ఎస్ నాయకుల విలేకరుల సమావేశం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
28 Sep, 2026 - 06:18 PM
9 వీక్షణలు

జగిత్యాలలో బీఆర్‌ఎస్ నాయకుల విలేకరుల సమావేశం

​జగిత్యాల 

జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా మొదటి జెడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత సురేష్, ఇతర ప్రజాప్రతినిధులు మరియు పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడారు.

​సమావేశంలో మాట్లాడిన నాయకులు ప్రజా సమస్యలపై, నియోజకవర్గ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ పాలనలోనే సాధ్యమైందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా నిలిచేందుకు పార్టీ శ్రేణులు నిరంతరం అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.  

​ఈ కార్యక్రమంలో పలువురు BRS నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.