BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 20 March 2026, 10:27 am
Posted by : బాల్ధా భాస్కర్

బీరప్ప స్వామి ఆలయానికి సీసీ కెమెరాల విరాళం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
20 Mar, 2026 - 10:27 AM
701 వీక్షణలు

బీరప్ప స్వామి ఆలయానికి సీసీ కెమెరాల విరాళం

ఆలయ అభివృద్ధికి కడెం విక్రమ్ సహకారం

కొండమడుగు గ్రామంలోని కురుమల ఆరాధ్య దైవమైన బీరప్ప స్వామి ఆలయం వద్ద సీసీ కెమెరాలను కడెం విక్రమ్ విరాళంగా అందజేశారు.

ఆలయ భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కురుమ యువత ఆకాంక్షించింది.

ఈ సందర్భంగా కురుమ యువత కడెం విక్రమ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కడెం శ్రీశైలం, మోటే మహేష్, బాల బోయిన సురేష్, కడెం బీరప్ప, గుజ్జ ముత్యాలు, గంజి శివకుమార్, గంజి రాము, కడెం రామకృష్ణ, గొరిగే వెంకటేష్, కడెం అనిల్, నర్రె శ్రీధర్, గొరిగే శంకర్, దోమిడికే చింటూ, నర్రె శంకర్, మిర్యాల సాయి కృష్ణ, మోటే ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.