BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 23 June 2026, 06:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చీమకుర్తి ఎస్సై అత్యుత్సాహం..? దళిత యువకుడిపై దాడి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 06:24 AM
104 వీక్షణలు

 ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది.

 దళిత యువకుడిపై ఎస్సై ఇష్టానుసారంగా దాడి చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 బాధిత యువకుడు తీవ్రంగా కొట్టారని, తోలు లేసేటట్లు దాడికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 "నేను అదే కులానికి చెందిన వ్యక్తిని.. మీరు దళితులు అయితే నాకేంటి" అంటూ ఎస్సై వ్యాఖ్యానించినట్లు బాధితుడు చెబుతున్నాడు.

 ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన విలేకరులను కూడా ఎస్సై బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

 "మీ క్రైమ్ రికార్డ్ తీస్తా" అంటూ హెచ్చరించారని విలేకరులు పేర్కొంటున్నారు.

 ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 అయితే, ఈ ఆరోపణలపై పోలీసు శాఖ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.