BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 29 September 2026, 06:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపాడు గాలివాన బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Sep, 2026 - 06:42 PM
9 వీక్షణలు

తిరువూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వీచిన బలమైన గాలులకు చింతలపాడు గ్రామంలో పలువురి ఇళ్ల రేకులు ఎగిరిపోయి, గృహాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు భగవాన్ శ్రీ సత్యసాయి భజన మండలి గంపలగూడెం, విస్సన్నపేట శాఖల ఆధ్వర్యంలో మంగళవారం దుప్పట్లు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అవసరమైన సరుకులను అందజేసి వారికి అండగా నిలిచారు. కార్యక్రమంలో గంపలగూడెం కన్వీనర్ చారుగుండ్ల కృష్ణారావు, విస్సన్నపేటకు చెందిన రంగారెడ్డి, తిరువూరు సమితి కన్వీనర్ దామెర్ల ప్రభాకర్ రావుతో పాటు భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.