BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 05:05 pm
Posted by : M. రాజశేఖర్

గెస్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
22 Sep, 2026 - 05:05 PM
5 వీక్షణలు

కుప్పం: కుప్పం నియోజకవర్గ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లు కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు గెస్ట్ లెక్చరర్లు తెలిపారు.

రాష్ట్రంలోని 472 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు 1,617 మంది గెస్ట్ లెక్చరర్లు 12 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నామని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమ సేవలను గుర్తించి కాంట్రాక్ట్ విధానంలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. తమ ఉద్యోగ భద్రత, సేవల కొనసాగింపు తదితర అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని వారు కోరుతున్నారు.

కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి.

ఈ కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్లు రజనీకాంత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.