BREAKING
thumb ● మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం thumb ● గోవింద్‌పేట్ గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం thumb ● గోవింద్‌పేట్ గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ...
మంచి మాట
Date of Publish : 29 October 2026, 04:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పిల్లలు వర్ధిల్లాలి పుస్తకావిష్కరణ పిల్లలే కేంద్రంగా విద్యా బోధన సాగాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Oct, 2026 - 04:58 PM
8 వీక్షణలు

ఏ. కొండూరు, ఎన్టీఆర్ జిల్లా: పిల్లలను కేంద్రంగా చేసుకుని విద్యా బోధన, విద్యా విధానాలు రూపొందించాలని ప్రముఖ విద్యావేత్త, మండల విద్యాశాఖాధికారి ఈ.ఎల్.సి. కేశవరావు పేర్కొన్నారు. ప్రముఖ విద్యావేత్త, మాజీ శాసన మండలి సభ్యుడు విఠపు బాలసుబ్రమణ్యం, ప్రముఖ రచయిత సి.వి. కృష్ణయ్య సంయుక్తంగా రచించిన ‘పిల్లలు వర్ధిల్లాలి’ పుస్తకాన్ని గురువారం ఏ. కొండూరులోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన ఆవిష్కరించారు. జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ప్రచురించిన ఈ పుస్తకం విద్యా రంగంలో పిల్లల ప్రాధాన్యతను, వారి అవసరాలకు అనుగుణంగా బోధనా పద్ధతులు ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుందని కేశవరావు వివరించారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడేలా విద్యా విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. గంగాధర్, జిల్లా కార్యదర్శి ఎం. రాం ప్రదీప్, ఏ. కొండూరు మండల జేవీవీ గౌరవాధ్యక్షుడు పి. శోభన్ బాబు, పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు ఎం. నరసింహారావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

.