BREAKING
thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు
మంచి మాట
Date of Publish : 02 November 2026, 08:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ధర్మాజీగూడెంలో కూటమి ప్రచార ప్రభంజనం.. జనసంద్రమైన వీధులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Nov, 2026 - 08:10 PM
16 వీక్షణలు

ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లింగపాలెం: ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో కూటమి ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జడ్పీటీసీ అభ్యర్థి ముసునూరి వెంకట సరోజినీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో గ్రామ వీధులు జనసంద్రమయ్యాయి. డీజే పాటలు, యువత కేరింతలు, మహిళల హారతులతో ప్రచార కార్యక్రమం సందడిగా సాగింది. గ్రామ పంచాయతీ పరిధిలోని కాటమరెడ్డిపల్లి హైస్కూల్ రోడ్డు, మసీదు సెంటర్, రాజీవ్ కాలనీ, బస్టాండ్ సెంటర్, మెయిన్ రోడ్డు, పడమట బజార్, రామాలయం వీధి, కొనిజర్ల రోడ్డు, హరిజనపేట, దర్గా ప్రాంతం, రాజుల వీధి, బీసీ కాలనీ మీదుగా మోడల్ కాలనీ వరకు ర్యాలీ కొనసాగింది. ప్రతి ప్రాంతంలోనూ నాయకులకు, అభ్యర్థులకు స్థానికులు స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి ఆశీర్వదించగా, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజల నుంచి లభించిన స్పందనతో అభ్యర్థులు తమ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.