BREAKING
thumb ● పరకాల వైకుంఠధామం అభివృద్ధికి అంచనాలు సిద్ధం చేయాలి thumb ● నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● పరకాల వైకుంఠధామం అభివృద్ధికి అంచనాలు సిద్ధం చేయాలి thumb ● నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు
Test 4
Date of Publish : 18 November 2026, 03:44 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ఆలయ పునర్నిర్మాణం, పుష్కర ఘాట్ల పనులను పరిశీలించిన కలెక్టర్

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
18 Nov, 2026 - 03:44 PM
11 వీక్షణలు

నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు వేగవంతం చేయాలి.. అధికారులకు ఆదేశాలు

ధర్మపురి, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): ధర్మపురి పట్టణంలోని శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు, పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి ఆయన వెంట ఉన్నారు.

ముందుగా ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని దేవస్థానం, సంబంధిత శాఖల అధికారులతో పాటు కాంట్రాక్టర్లకు సూచించారు. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల పనుల పురోగతిని పరిశీలించారు. నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ.. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, దేవస్థాన సిబ్బంది, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.