BREAKING
thumb ● పరకాల వైకుంఠధామం అభివృద్ధికి అంచనాలు సిద్ధం చేయాలి thumb ● నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● పరకాల వైకుంఠధామం అభివృద్ధికి అంచనాలు సిద్ధం చేయాలి thumb ● నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు
Test 4
Date of Publish : 18 November 2026, 03:39 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అపార్ట్‌మెంట్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
18 Nov, 2026 - 03:39 PM
7 వీక్షణలు

భీమారం ఆనంద్‌నగర్ కాలనీలో ఘటన.. దర్యాప్తు చేస్తున్న కేయూ పోలీసులు

హనుమకొండ, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): హనుమకొండ జిల్లా భీమారం ఆనంద్‌నగర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన ఉరేసుకుని మృతి చెందినట్లు సమాచారం.

రెండు రోజుల క్రితం నాగరాజు తల్లిదండ్రులు స్వగ్రామానికి వెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేయూ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.