BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 04:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రామచంద్రపురంలో నిలిచిన జాతీయ రహదారి పనులు.. వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Sep, 2026 - 04:54 PM
19 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా: ఏ.కొండూరు మండలం రామచంద్రపురం పరిధిలో జరుగుతున్న ఎన్‌హెచ్‌-30 జాతీయ రహదారి విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శా పరిశీలించారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి రహదారి విస్తరణ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.

రామచంద్రపురం పరిధిలో సుమారు కిలోమీటరు మేర రహదారి నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పనులు నిలిచిపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుని, సమస్యలను సమన్వయంతో పరిష్కరించి రహదారి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

రహదారి విస్తరణలో స్థలాలు కోల్పోతున్న బాధితులతో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు.

జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేసి ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.