BREAKING
thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం
Date of Publish : 29 September 2026, 07:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెదపాడు మహిళా తహసీల్దార్‌పై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Sep, 2026 - 07:56 PM
20 వీక్షణలు

ఏలూరు జిల్లా పెదపాడు మండల మహిళా తహసీల్దార్‌పై దుర్గా భవాని అనే మహిళ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

తహసీల్దార్ కుమారుడు సందీప్ తనను వివాహం చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించినట్లు పేర్కొంది. ఈ విషయం తహసీల్దార్‌కు తెలియడంతో తనను పిలిపించి బెదిరించి, బలవంతంగా గర్భస్రావం చేయించారని ఆమె ఆరోపించింది.

గర్భస్రావానికి అవసరమైన మందులు, వైద్యుల వ్యవహారం తదితర ఏర్పాట్లను కూడా సదరు తహసీల్దార్‌ చేయించారని బాధితురాలు ఆరోపించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఆమె పీజీఆర్‌ఎస్‌లో అధికారులను కోరినట్లు తెలుస్తోంది.

అయితే, ఫిర్యాదులో చేసిన ఆరోపణలు అధికారిక విచారణలో నిర్ధారణ కావాల్సి ఉంది. సంబంధిత వ్యక్తుల వివరణ, అధికారుల విచారణ అనంతరం వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.