BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి
Test 4
Date of Publish : 23 November 2026, 07:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను సర్పంచ్ బరిలో సీపీఎం అభ్యర్థి వడ్డేరపు మాధవరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 07:15 PM
21 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా / తిరువూరు నియోజకవర్గం / గంపలగూడెం మండలం పెనుగొలను: గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. సీపీఎం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా వడ్డేరపు మాధవరావు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం గంపలగూడెం మండల కార్యదర్శి మద్దిరెడ్డి వెంకటరెడ్డి, బాణాల పూర్ణ, మండల నాయకులు మల్లవరపు కుటుంబరావు, నందిగామ జనార్ధనాచారి, గుంటుపల్లి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని మాధవరావు తెలిపారు. ఇప్పటికే కూటమి, వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేయడంతో పెనుగొలను సర్పంచ్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో గ్రామంలో ఎన్నికల వేడి మొదలైంది.