BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 09:56 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

వర్షాలకు జలమయమైన పంట పొలాలు

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
26 Sep, 2026 - 09:56 AM
11 వీక్షణలు

వర్షాలకు జలమయమైన పంట పొలాలు.. ముంపులో ఆత్రేయపురం పోలీస్ స్టేషన్

ఆత్రేయపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన విస్తారమైన వర్షాలకు పంట పొలాలు, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం వర్షం లేకపోయినప్పటికీ పలు ప్రాంతాల్లో ముంపు నీరు ఇంకా తగ్గలేదు.

మండల కేంద్రంలోని ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ పరిసరాలు కూడా ముంపు నీటితో జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నీరు బయటకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నీరు నిలిచిపోయింది.

ముంపు నీటిని తొలగించేందుకు అధికారులు మోటార్లను ఏర్పాటు చేసి నీటిని బయటకు తరలించే చర్యలు చేపడుతున్నారు. మరోవైపు పల్లపు ప్రాంతాల్లో నిలిచిన నీటితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంపు పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటిని త్వరగా తొలగించే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.