BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 08:13 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పోలూ శ్రీనివాసుల రెడ్డిని పరామర్శించిన దద్దాల నారాయణ యాదవ్

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / పామూరు
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
22 Sep, 2026 - 08:13 PM
13 వీక్షణలు

పామూరు: పామూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలు శ్రీనివాసుల రెడ్డి అనారోగ్యంతో చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మంగళవారం సాయంత్రం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

మండల పార్టీ నాయకులతో కలిసి ఆయన శ్రీనివాసుల రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు సంబంధించిన వివరాలను ఆరా తీసి, వైద్యుల సూచనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరగా కోలుకుని సాధారణ ఆరోగ్య పరిస్థితికి రావాలని దద్దాల నారాయణ యాదవ్ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు శ్రీనివాసుల రెడ్డిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో గంగసాని హుస్సేన్ రెడ్డి, కల్లూరి రామిరెడ్డి, గట్ల విజయభాస్కర్ రెడ్డి, కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, పల్నాటి భాస్కర్ రెడ్డి, చిలకల నారాయణరెడ్డి, శివకుమార్ రెడ్డి, గోడి నారాయణరెడ్డి, సైకం ఏడుకొండలరెడ్డి, అబ్బారెడ్డి వెంకటేశ్వర్లు, అబ్బారెడ్డి వెంకటరత్నం, కోడూరు కృష్ణయ్య, కొండూరు వెంకటయ్య, చింతల నరసయ్య, పచ్చా శివ తదితరులు పాల్గొన్నారు.