BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 05:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్‌కు రేపటితో గడువు ముగింపు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Sep, 2026 - 05:00 PM
19 వీక్షణలు

మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్‌కు రేపటితో గడువు ముగింపు ఎక్సైజ్ సిఐ ఏ మస్తానయ్య

నూజివీడు: మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్‌కు ప్రభుత్వం గడువును సెప్టెంబర్ 23 రాత్రి 12 గంటల వరకు పొడిగించింది. నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 20 మద్యం దుకాణాలకు లైసెన్సులు ఉండగా, ఇప్పటివరకు 19 దుకాణాలకు సంబంధించిన లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియ పూర్తయింది. వీటి ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.8.14 కోట్ల ఆదాయం సమకూరింది.

ఇంకా ఒక మద్యం దుకాణానికి సంబంధించిన లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. ప్రభుత్వం పొడిగించిన గడువు సెప్టెంబర్ 23 రాత్రి 12 గంటలతో ముగియనున్న నేపథ్యంలో, సంబంధిత లైసెన్సుదారులు నిర్ణీత గడువులోగా రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎ. మస్తానయ్య సూచించారు.