BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 04:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అన్నప్రసాద వితరణ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Sep, 2026 - 04:04 PM
17 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో ప్రతి శుక్రవారం దాతల ఆర్థిక సహకారంతో భక్తులు, పేదలు, కార్మికులకు అన్నప్రసాదం అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

కందిమళ్ల సైదేశ్వరరావు, ధర్మపత్ని రాజేశ్వరి, వారి కుమారుడు వినయ్ కుమార్ ఆర్థిక సహకారంతో విజయ్ కుమార్ జ్ఞాపకార్థం ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, అన్నం పరబ్రహ్మ స్వరూపమని పేర్కొన్నారు. పుట్టినరోజులు, పెళ్లిరోజులు, ఇతర శుభకార్యాల సందర్భంగా పేదలకు అన్నదానం చేయడం ద్వారా సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భక్తులు, పేదలు, కార్మికులు తదితరులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ కమిటీ సభ్యులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.