BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 07:33 pm
Posted by : కూనురు మధు

పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
10 Nov, 2026 - 07:33 PM
104 వీక్షణలు

పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

చిట్యాల  (ఎన్ టుడే న్యూస్)

తాను విద్యనభ్యసించిన పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ప్రోత్సాహానికి పూర్వ విద్యార్థి పున్న జగదీష్ తనవంతు సహకారం అందించి ఆదర్శంగా నిలిచారు. 1994–95 విద్యా సంవత్సరంలో ఎంపీయూపీఎస్ పెరేపల్లి పాఠశాలలో చదువుకున్న పున్న జగదీష్ (రాములు కుమారుడు) ప్రస్తుత పాఠశాలలోని సుమారు 45 మంది విద్యార్థినీ విద్యార్థులకు క్రేయాన్స్, కలర్ పెన్సిళ్లు, పెన్నులు తదితర విద్యా సామగ్రిని బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాని సాధన కోసం ఇష్టపడి చదవాలని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు తాము చదువుకున్న పాఠశాలకు, సమాజానికి తిరిగి సహకారం అందించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్యా సామగ్రి అందించిన పున్న జగదీష్‌కు పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెరుకు పాండు, ఉపాధ్యాయులు సైదులు, రమాదేవి, సరిత, హిమబిందు, ఆనగంటి లింగయ్య, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు..