BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 08:33 pm
Posted by : MUSUGU GOPI

డిసెంబర్ 2 తర్వాత ఉపాధ్యాయుల జిల్లాల విభజన?

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
20 Nov, 2026 - 08:33 PM
14 వీక్షణలు

కొత్త జిల్లాలకు కేటాయింపు.. కౌన్సెలింగ్ ద్వారా చేరికలు.. ఏప్రిల్ 23 నుంచి కొత్త జిల్లాల్లో విధులు

హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్): పంచాయతీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఉపాధ్యాయుల జిల్లాల విభజన ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. డిసెంబర్ 2 తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభించి, ఉపాధ్యాయులను కొత్త జిల్లాలకు కేటాయించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులు పూర్తయిన తర్వాత కౌన్సెలింగ్ ద్వారా ఆయా జిల్లాల్లో చేరే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. అయితే విద్యా సంవత్సరం, పదో తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల్లోనే ఏప్రిల్ 22 వరకు కొనసాగించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 23 నుంచి ఉపాధ్యాయులు తమకు కేటాయించిన కొత్త జిల్లాల్లోనే ఉద్యోగ బాధ్యతలు చేపట్టేలా ప్రణాళిక ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.