BREAKING
thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన
Date of Publish : 08 October 2026, 12:21 pm
Posted by : KOLA MAHESH

రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

తెలంగాణ
/ నల్గొండ / మునుగోడు
Reporter
Kola Mahesh Munugodu Constituency
08 Oct, 2026 - 12:21 PM
14 వీక్షణలు

నల్గొండ జిల్లా:  క్షయ నివారణ అధికారిగా పనిచేసిన డాక్టర్ కె. కళ్యాణ్ చక్రవర్తి రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

నాలుగు నెలల క్రితం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిని నల్గొండ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ ట్యూబర్‌క్యులోసిస్ కంట్రోల్ ఆఫీసర్ (డీటీసీవో)గా బదిలీ చేశారు. తాజాగా ఆయనకు రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి బాధ్యతలు అప్పగించారు.

డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కడీలబాయి తండా. ఆయన రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా నియమితులు కావడం పట్ల స్థానికులు, వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు.