BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 25 April 2026, 05:55 pm
Posted by : V శ్రీనివాస్

ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
25 Apr, 2026 - 05:55 PM
183 వీక్షణలు

ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ‘ప్రజావాణి’ రద్దు: కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల:-ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో, మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన 'ప్రజావాణి' కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ కీలక సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని, దరఖాస్తుదారులు మరియు ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు. తిరిగి మే 4వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని, ప్రజలు తమ ఫిర్యాదులను ఆ రోజున సమర్పించుకోవచ్చని జిల్లా పౌర సంబంధాల అధికారి ఈ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు