BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 25 April 2026, 06:00 pm
Posted by : కుడిపుడి సత్తి బాబు

యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
కుడిపుడి సత్తి బాబు చింతలపూడి నియోజకవర్గ ప్రతినిధి
25 Apr, 2026 - 06:00 PM
137 వీక్షణలు

యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు - MLA రోషన్ కుమార్ హితవు

చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్‌కు నూతనంగా వచ్చిన వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రస్తుత సమాజంలో యువత క్రికెట్ బుకీలు, బెట్టింగులు, సోషల్ మీడియా పోస్టులతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న పరిస్థితులకు దూరంగా ఉండాలని చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ సూచించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతారని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన యువతకు ఉద్బోధించారు.

శనివారం ఉదయం స్థానిక సిఐ కార్యాలయంలో ప్రభుత్వం కొత్తగా సర్కిల్ ఇన్స్పెక్టర్కు కేటాయించిన వాహనాన్ని ప్రారంభించి, అనంతరం సర్కిల్ కార్యాలయం పరిశీలించారు.

సర్కిల్ కార్యాలయంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతావరణం కనిపిస్తోందని MLA రోషన్ కుమార్ స్థానిక సిఐ క్రాంతి కుమార్ ను అభినందించారు.

ప్రజల రక్షణకు నిరంతరం శ్రమించే పోలీస్ శాఖకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

నేరాల అదుపులో పోలీసులు ఉపయోగిస్తున్న శాస్త్రీయ పరిజ్ఞానం నేర పరిశోధనకు ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.